తిరుమల:నేడు ఆన్ లైన్ లో ఆగష్టు నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ.

భారత్ న్యూస్ తిరుపతి….Ammiraju Udaya Shankar.sharma News Editor…తిరుమల:

నేడు ఆన్ లైన్ లో ఆగష్టు నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ.

ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల.

ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల విడుదల.

మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల.

రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల.