BREAKING: సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

భారత్ న్యూస్ కడప …BREAKING: సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

AP: వైసీపీ, మాజీ సీఎం జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఎవరైనా నేరాలను ప్రోత్సహిస్తారా? చంపండి, నరకండి అని ఎవరైనా మాట్లాడతారా? గంజాయి, బెట్టింగ్ బ్యాచ్, రౌడీలకు విగ్రహాలు పెడుతున్నారు. రౌడీయిజం చేసేవాళ్లు, చట్టాన్ని ఉల్లంఘించే వాళ్లను వదిలేయాలా? అలాంటి వారిని హీరోలుగా చిత్రీకరిస్తారా? ఉన్మాదులుగా మారిన వారిని మార్చగలమా? ఇలాంటి వారిని వదలం. తాట తీస్తాం’ అని హెచ్చరించారు.