మహానాడు సందర్భంగా కార్యకర్తలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు..

భారత్ న్యూస్ అనంతపురం ..Ammiraju Udaya Shankar.sharma News Editor… …మహానాడు సందర్భంగా కార్యకర్తలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు..

ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తల సొంతం

ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి

తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం తెలుగుదేశం పవిత్ర కర్తవ్యం…

ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఆ దేశానికే తలమానికంగా మారాలనేది మన సంకల్పం

అందుకే మనం నిరంతరం శ్రమిస్తున్నాం

చంద్రబాబు.