భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ పోలీస్ వ్యవస్థపై మాజీ సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది
సీఎం చంద్రబాబు పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు
అసమ్మతి గొంతుల అణిచివేతకు ఉపయోగిస్తున్నారు
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి జరుగుతోంది
కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు
సోషల్ మీడియాలో YCP శ్రేణులపై విషం చిమ్ముతున్నారు
వైసీపీ ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోవడంలేదు
ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను ఖండిస్తున్నాం

వైఎస్. జగన్