బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న చంద్రబాబు

భారత్ న్యూస్ అమరావతి..అమరావతి…

నేడు కోల్‌కతా పర్యటనకు సీఎం చంద్రబాబు

బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న చంద్రబాబు

ఉదయం 7:05 గంటలకు బయలుదేరనున్న సీఎం

ఉ. 7:40 గంటలకు విజయవాడ నుంచి కోల్‌కతాకు పయనం

ఉ. 9:20కు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం

బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌కు రోడ్డు మార్గంలో వెళ్లనున్న చంద్రబాబు

ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు

మధ్యాహ్నం 1:45 గంటలకు కోల్‌కతా నుంచి తిరిగి ప్రయాణం

మ. 3:45కు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న సీఎం

అనంతరం జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లనున్న చంద్రబాబు