ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్బాధ్యతలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్
బాధ్యతలు

న్యూ ఢిల్లీ :

ఢిల్లీలోని ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్గా అర్జా శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించారు. 2014 – 19 మధ్య ఏపీ భవన్ అదనపు కమిషనర్గా ఈయన విధులు నిర్వర్తించారు. 2019లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కమిషనర్గానూ వ్యవహరించారు. ఈ క్రమంలో ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్గా నియమిస్తూ గత వారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు.