కరుడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డి అరెస్ట్..

భారత్ న్యూస్ అనంతపురం…Ammiraju Udaya Shankar.sharma News Editor….కడప జిల్లా..

కరుడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డి అరెస్ట్..

జిల్లాలో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న చాపాడు పోలీసులు..

దస్తగిరి రెడ్డి పై రెండు సార్లు పిడి యాక్టు తో పాటు 86 ఎర్రచందనం రవాణా కేసులతో పాటు 34 దొంగతనం కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడి..

ఇతనితో పాటు మరో 5 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..

వీరి వద్ద నుండి 1 టన్ను బరువుగల 52 ఎర్రచందనం దుంగలు, రవాణాను ఉపయోగించిన 2 కార్లు, 1 బైక్ స్వాధీనం..

ఎర్రచందనం అక్రమ రవాణా కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిక..

వెల్లడించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్….