భారత్ న్యూస్ విజయవాడ…ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కంచికచర్ల మం పరిటాల లో దోరికిన 52 క్యారెట్ల వజ్రం..
పరిటాల చెరువు వద్ద వజ్రాల వేట కోసం వెతుకుతున్న వారికి 52 క్యారెట్ల వజ్రం దోరికినట్లు సమాచారం..
దీని విలువ బహిరంగ మార్కెట్లో 4 కోట్లు పలుకుతుందంటున్న వ్యాపారులు..
ఈ వజ్రాన్ని 2.20 కోట్ల కు అమ్మినట్టు సమాచారం..
పరిటాల గ్రామాన్ని అప్పట్లో నిజాం నవాబు పరిపాలించారని చరిత్ర నేపధ్యంలో లో వజ్రాల వేట కోసం వస్తున్న ఆశావాహులు..
