భారత్ న్యూస్ అనంతపురం .. …మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన వైయస్ జగన్
టీడీపీ గూండాల దాడిలో ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఇల్లు ధ్వంసం.. ఆ సమయంలో ఇంట్లో ప్రసన్నకుమార్ రెడ్డి అమ్మగారు

ఈరోజు ఆ అమ్మగారితో మాట్లాడి దాడి జరిగిన తీరును మరోసారి తెలుసుకుని.. నేనున్నాను అంటూ ఆ కుటుంబానికి వైయస్ జగన్
భరోసా