ట్రక్కులో తరలిస్తున్న 40 బస్తాల (2000 కేజీలు ) పీడీఎస్ స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…ట్రక్కులో తరలిస్తున్న 40 బస్తాల (2000 కేజీలు ) పీడీఎస్ స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంకలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత