భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏసిబి వలలో మరో ఇద్దరు అవినీతి అధికారులు…
విశాఖ రేంజ్:
అల్లూరి సీతారామరాజు జిల్లా:
చింతూరు గ్రామం సబ్ ట్రెజరీ ఆఫీస్ పై ఏసీబీ దాడులు..
రూ.1,00,000/- వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ ట్రెజరీ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్..

సబ్ ట్రెజరీ ఆఫీసర్ : వంశీ కళ్యాణ్.. & సీనియర్ అకౌంటెంట్ : సాముయేల్.. ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు..