రైతుల ఖాతాల్లో నేడు PM-KISAN 23వ విడత నగదు జమ…

భారత్ న్యూస్ రాజమండ్రి…రైతుల ఖాతాల్లో నేడు PM-KISAN 23వ విడత నగదు జమ…

జూన్ 20న రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ కానున్న నిధులు….

9.44 కోట్ల మంది రైతులకు రూ.18,880 కోట్లు విడుదల చేయనున్న ప్రధాని మోదీ…

DBT ద్వారా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు బదిలీ..

మధ్యాహ్నం 3.45 గంటలకు పశ్చిమ బెంగాల్‌లో కార్యక్రమం..

సాయంత్రం 4 గంటల నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యే అవకాశం..

రైతులు ముందుగానే బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచన…

_e-KYC, ల్యాండ్ సీడింగ్ పూర్తి కాకపోతే నగదు నిలిచిపోయే అవకాశం….