భారత్ న్యూస్ శ్రీకాకుళం..సర్ ప్రక్రియ కోసం జిల్లా పరిశీలకుల నియామకం
📌 28 మంది ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు.
జిల్లాల వారీగా పరిశీలకులు వీరే
📍ఎం.ఎం.నాయక్ గుంటూరు.
📍సీహెచ్. శ్రీధర్-కృష్ణా.

📍ఎంవీ శేషగిరిబాబు- ఎన్టీఆర్.
📍కె.కన్నబాబు – బాపట్ల.
📍ముత్యాలరాజు- పల్నాడు.
📍ఎ. సూర్యకుమారి -ప్రకాశం.
📍జి. రేఖారాణి – నెల్లూరు..
📍గంధం చంద్రుడు-తిరుపతి.
📍కేవీఎన్ చక్రధర్ బాబు – అన్నమయ్య.
📍డాక్టర్ ఎ. మల్లికార్జున- చిత్తూరు.
📍వి.ప్రసన్న వెంకటేశ్- పోలవరం.
📍పట్టన్ శెట్టి రవిసుభాష్ – మార్కాపురం.
📍లోతేటి శివశంకర్- ఏలూరు.
📍ఎం.వేణుగోపాల్‌రెడ్డి – పశ్చిమగో దావరి.
📍ఎస్. దిల్లీరావు- కాకినాడ.
📍డా.కె.మాధవీలత – తూర్పుగోదావరి.
📍జి. క్రిస్ట్ కిషోర్- అనంతపురం.
📍ఎం.గౌతమి- అనకాపల్లి.
📍పి.ప్రశాంతి – నంద్యాల.
📍డా.కె. శ్రీని వాసులు- శ్రీసత్యసాయి.
📍బి. లావణ్యవేణి- కర్నూలు.
📍ఎస్. భార్గవి- విశాఖపట్నం.
📍జె. వెంకటమురళి- పార్వతీపురం మన్యం.
📍టీఎస్ చేతన్- వైఎస్సార్ కడప.
📍బి. నవ్య- డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ.
📍రోణంకి కూర్మ నాథ్- శ్రీకాకుళం.
📍రోణంకి గోపాలకృష్ణ- విజయనగరం.
📍సీవీ ప్రవీణ్ ఆదిత్య- అల్లూరి సీతారామరాజు.