భారత్ న్యూస్ విశాఖపట్నం..మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఆగ్రహం..!
మహిళలను అవమానించే, కించపరిచే వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఉపేక్షించదు.
మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేసిన వారిపై అవసరమైన చర్యలు తీసుకునేందుకు కమిషన్ వెనుకాడదు.
నైతిక విలువలు, సంస్కారం లేని వ్యాఖ్యలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదు.
మహిళలకు 33% రిజర్వేషన్‌పై చర్చ జరుగుతున్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరం.

: డా. రాయపాటి శైలజ, ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్