భారీగా పెరుగుతున్నవిద్యుత్‌ వాహనాల అమ్మకాలు

భారత్ న్యూస్ రాజమండ్రి…ఈవీ.. రయ్‌ రయ్‌!

భారీగా పెరుగుతున్నవిద్యుత్‌ వాహనాల అమ్మకాలు

2025లో వీటి అమ్మకాలు 23లక్షలకు పైనే..

2030 నాటికి ద్విచక్ర వాహనాల్లో 80 శాతం వాటా ఈవీలదే

వేధిస్తున్న చార్జింగ్‌ స్టేషన్‌ల కొరత