మహిళా కమిషన్ ఛైర్మన్గా గద్వాల విజయలక్ష్మి

భారత్ న్యూస్ వరంగల్ …మహిళా కమిషన్ ఛైర్మన్గా గద్వాల విజయలక్ష్మి

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్గా గద్యాల విజయలక్ష్మి నియమితులయ్యారు. కమిషన్ ఛైర్మన్, ఆరుగురు సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సభ్యులుగా శ్రీకాంతాచారి తల్లి కాపోజు శంకరమ్మ, చాకలి విలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత ఉన్నారు. వీరితో పాటు శశికళ యాదవరెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయి, ఉజ్మా షకీరా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిషన్ ఐదేళ్ల పాటు కొనసాగతుంది.