॥ శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం ॥

భారత్ న్యూస్ తిరుపతి…॥ శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం ॥
🦚🦢🌹🙏🌹🦢🦚
మహాభోగీ మహామాయీ
మేధావీ మేఖలీ మహాన్।
మునిస్తుతో మహామాన్యో
మహానందో మహాయశాః॥
🪷మిత్రులకు,భౌమవాసర శుభోదయం.🪷