భారత్ న్యూస్ రాజమండ్రి…ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమ్మేస్తాం.. నష్టమేంటి అని టీడీపీ నేతలుఅంటున్నారు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే పేదవాడికి వైద్య విద్య ఒక్కటే కాదు.. పేదవాడికి వైద్యం కూడా దక్కుతుంది.

చిత్తూరులో అపోలో ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం చేస్తున్నారు.. సీట్లు అమ్ముకుంటూ కోట్లు సంపాదించుకుంటున్నారు
మాజీ మంత్రి పేర్ని నాని