భారత్ న్యూస్ రాజమండ్రి…మత్స్యకారులకు సీఎం చంద్రబాబు శుభవార్త..
ఏప్రిల్ 15 నుంచి సముద్రంలో వేటకు కొనసాగుతున్న విరామం..
‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద మత్స్యకారులకు ఈనెల 19న రూ.286 కోట్లు పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం..
అర్హులైన మత్స్యకారుల ఖాతాల్లో రూ.20వేల చొప్పున జమ..

గతేడాది దాదాపు 1.30 లక్షల మంది మత్స్యకార, కుటుంబాలకు ఆర్థికసాయం అందజేసిన ఏపీ ప్రభుత్వం..