తిరుపతి జనసేన పార్టీ సమావేశంలో రసాభాస

భారత్ న్యూస్ గుంటూరు…తిరుపతి జనసేన పార్టీ సమావేశంలో రసాభాస

ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల నేతలు, కార్యకర్తలతో సమావేశం

ఇన్‌ఛార్జ్‌లను మార్చేయాలన్న కార్యకర్తలు

మాజీ మంత్రి బాలినేని సమక్షంలోనే కార్యకర్తల డిమాండ్

ఇన్‌ఛార్జ్‌లు, కార్యకర్తలను హీనంగా చూస్తున్నారని ఆవేదన

ఏ ఒక్క కార్యకర్త సంతృప్తిగా లేరంటూ ఇన్‌ఛార్జ్‌లపై ఫైర్.