భారత్ న్యూస్ విజయవాడ…*విజయవాడ ఇంద్రకిలాద్రి క్షేత్రానికి విచ్చేసిన యువ నేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు
అమ్మవారి ఆలయానికి శనివారం ఉదయం విచ్చేసిన లోకేష్ బాబుకు ఘన స్వాగతం పలికిన దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో శీనా నాయక్, పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ( గాంధీ ), పాలకమండలి సభ్యులు

వేద పండితులు స్వాగతం పలికి అమ్మవారి సన్నిధిలోకి తోడుకొని వెళ్లారు వెళ్లారు
అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన లోకేష్ బాబు*…