విజయ్ ఇంటి నుంచి బయటికి వచ్చిన త్రిష

భారత్ న్యూస్ అనంతపురం..విజయ్ ఇంటి నుంచి బయటికి వచ్చిన త్రిష

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడంపై విజయ్‌కు అభినందనలు తెలిపిన త్రిష

దాదాపు గంటన్నర సేపు విజయ్ ఇంట్లో చర్చలు

కారులో వెళ్తూ మీడియా ప్రతినిధులకు విక్టరీ సింబల్ చూపించిన త్రిష