ఫలితాలు రాక ముందే సీఎం నివాసం ఖాళీ చేసిన మమతా బెనర్జీ..!

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఫలితాలు రాక ముందే సీఎం నివాసం ఖాళీ చేసిన మమతా బెనర్జీ..!

మరోవైపు, కాసేపటి క్రితమే ‘ఎక్స్’లో హోదా తొలగించిన పినరయి విజయన్

బెంగాల్, కేరళంలో అనూహ్య పరిణామాలు

బెంగాల్, కేరళం ముఖ్యమంత్రుల చర్యలపై సర్వత్రా ఉత్కంఠ

ఇద్దరు సీఎంలు ఓటమిని ముందే పసిగట్టారా?.. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని భావిస్తున్నారా అంటూ నెటిజన్ల చర్చలు