నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులతో కలిసి సెక్రటేరియట్ ముట్టడిస్తాం

భారత్ న్యూస్ వరంగల్ …నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులతో కలిసి సెక్రటేరియట్ ముట్టడిస్తాం

అంత దూరం తెచ్చుకోకుండా వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి

– మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు