అమరావతి : సింగపూర్‌కు ఏపీ ఉపాధ్యాయుల బృందం..!

.భారత్ న్యూస్ అమరావతి..అమరావతి : సింగపూర్‌కు ఏపీ ఉపాధ్యాయుల బృందం..!

ఈ నెల 4 నుంచి 9 వరకు సింగపూర్‌లో పర్యటించనున్న ఏపీ ఉపాధ్యాయుల బృందం.

సింగపూర్ పర్యటనకు ఏపీలో 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులతో బృందం ఎంపిక.

సింగపూర్‌లో విద్యా విధానంపై అధ్యయనం చేయనున్న ఉపాధ్యాయులు.

మిగిలిన ఉత్తమ ఉపాధ్యాయులను అధ్యయనం కోసం త్వరలో ఫిన్లాండ్ పంపనున్న ఏపీ ప్రభుత్వం.