ఒడిశాలోని కియోంజర్ జిల్లా మాలిపోసి బ్యాంక్ వద్ద దారుణం జరిగింది….

భారత్ న్యూస్ వరంగల్ …ఫ్లాష్ న్యూస్ :—-💥

ఒడిశాలోని కియోంజర్ జిల్లా మాలిపోసి బ్యాంక్ వద్ద దారుణం జరిగింది….

తన సోదరి అకౌంట్‌లోని డబ్బుల కోసం జీతు ముండా అనే వ్యక్తి రోజుల తరబడి తిరిగాడు….

ఆమె చనిపోయిందని మొత్తుకున్నా సరే, అకౌంట్ హోల్డర్ రావాల్సిందే అని బ్యాంక్ సిబ్బంది పట్టుబట్టారు….

విసిగిపోయిన ఆ అన్న తన చెల్లిని పూడ్చిన చోట తవ్వి, ఏకంగా ఆమె అస్థిపంజరాన్ని (Skeleton) బ్యాంక్‌కు తెచ్చాడు….

నిరక్షరాస్యుల పట్ల అధికారుల నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోంది….