భారత్ న్యూస్ గుంటూరు…కృష్ణాజిల్లాలో గల 170 పెట్రోల్ బంక్ లలో పెట్రోల్ , డీజిల్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని , వదంతులు నమ్మి కొరత ఉన్నదని అపోహ పడవద్దని తెలుపడమైందని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం . నవీన్ గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు .
WhatsApp us