భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఉపాధి హామీ కూలీలకు అండగా నిలుస్తూ.. వైయస్ఆర్ సీపీ ఉద్యమం
ఈ నెల 27 ఉదయం 10 గంటలకు వైయస్ఆర్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రా రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన. అనంతరం కలెక్టర్లకి విజ్ఞాపనా పత్రాలు అందజేత
ప్రధాన డిమాండ్లు
ఉపాధి హామీలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి
https://chat.whatsapp.com/LsbtO2qPz
ఉపాధి హామీ కూలీల వేతనాలని విడుదల చేయాలి

MGNRGES చట్టం ప్రకారం మౌళిక సదుపాయలు కూలీలకు కల్పించాలి