ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం!

భారత్ న్యూస్ ఖమ్మం…..ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం!

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో సారి సాక్షుల విచారణ..!

యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ మాజీ సభ్యులు కె. శివకుమార్ కు నోటీసులు జారీ చేసిన సిట్..!

మే 28వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న సిట్..!

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విచారణ కు హాజరుకావాలని పేర్కొన్న అధికారులు..