.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వ పూర్తి ఆధిపత్యం
తెలంగాణ ప్రభుత్వం మెట్రో నిర్వహణ కోసం సీఎస్ రామకృష్ణారావు ఛైర్మన్గా కమిటీ ఏర్పాటు చేసింది
ఎల్అండ్టీ వాటాలను స్వాధీనం చేసుకుని 100 శాతం ఈక్విటీని ప్రభుత్వానికి బదిలీ చేసింది.

మెట్రో డైరెక్టర్లుగా జయేష్ రంజన్, వికాస్ రాజ్, సుల్తానియా, డీజీపీ శివధర్ రెడ్డిని నియమించింది.