భారత్ న్యూస్ విజయవాడ…షాకింగ్ రిపోర్ట్.. ప్రతి నలుగురిలో ఒకరికి హెచ్ఐవీ!
దక్షిణ ఆఫ్రికాలోని చిన్న దేశం ఎస్వతినిలో భయంకర పరిస్థితి బయటపడింది. అక్కడ ప్రతి నలుగురిలో ఒకరికి హెచ్ఐవీ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
📊 మొత్తం 12 లక్షల జనాభాలో దాదాపు 3 లక్షల మంది హెచ్ఐవీ బాధితులే.

🌍 ఎయిడ్స్ ప్రభావంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఎస్వతిని నిలిచింది.