ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్..!

భారత్ న్యూస్ గుంటూరు…ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్..!

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్…విజయవాడలో అరెస్టై..,

రేపల్లె సబ్‌జైలుకు తరలించిన రిమాండ్ ఖైదీ అజిత్ కుమార్..,

ఆసుపత్రి పేరుతో బయటకు వచ్చి, పోలీసులను ప్రలోభపెట్టి పరారీ అయినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

ఈ ఘటనలో ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.

గతంలో కూడా అతను ప్రకాశం జిల్లాలో పరారీ అయినట్లు పోలీసులు వెల్లడించారు.