jobs..250 ఎన్‌టిపిసి పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

భారత్ న్యూస్ శ్రీకాకుళం….250 ఎన్‌టిపిసి పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ఎన్‌టిపిసిలోని 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు మే 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు. నెలసరి జీతం ₹55,000. UR/EWS/OBC వారికి దరఖాస్తు రుసుము ₹500. ఎస్సీ/ఎస్టీ/ఈఎస్ఎం/దివ్యాంగులకు ఫీజు లేదు. అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్, రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. సైట్: