నా ఓటు వేరే వాళ్లు వేశారని తెలిసి షాక్ అయ్యాను: నటి అక్షయ హరిహరన్

భారత్ న్యూస్ వరంగల్….. .నా ఓటు వేరే వాళ్లు వేశారని తెలిసి షాక్ అయ్యాను: నటి అక్షయ హరిహరన్

ఓటు వేసేందుకు అడయార్ లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లాను

కానీ అప్పటికే నా పేరుతో వేరే వ్యక్తి ఓటు వేసినట్లు తెలిసి షాక్ అయ్యాను

నా దగ్గర ఉన్న అన్ని ఐడీలు చూపించి ఓటు వేసే అవకాశం కల్పించాలని పోలింగ్ సిబ్బందిని కోరాను

ఇలా ఎంత మంది దొంగ ఓట్లు వేసి ఉంటారో

నా బదులు ఓటు వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి.. అలాగే ఆ ఓటును క్యాన్సిల్ చేయాలి

నటి అక్షయ హరిహరన్