అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన..

..భారత్ న్యూస్ అమరావతి..అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన..

రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన.. రాంబిల్లిలో రూ.5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూ ఎనర్జీ ప్లాంట్ – 6 గిగావాట్లకుపైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు.. సుమారు 2,100 మందికి ఉపాధి కల్పించేలా ఎనర్జీ ప్లాంట్.. సీఎం వెంట అయ్యన్నపాత్రుడు,j సి.ఎం.రమేష్, కొల్లు రవీంద్ర..