ఎన్నికల తర్వాత పెట్రోల్ లీటర్ ₹28 వరకు పెరిగే ఛాన్స్!

భారత్ న్యూస్ అనంతపురం..ఎన్నికల తర్వాత పెట్రోల్ లీటర్ ₹28 వరకు పెరిగే ఛాన్స్!

తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశముందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకాయి.

దీనివల్ల చమురు సంస్థలపై నెలకు రూ. 27 వేల కోట్ల అదనపు భారం పడుతోందని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వెల్లడించింది.

నష్టాల నుంచి గట్టెక్కేందుకు కంపెనీలు లీటర్ పై ఏకంగా ₹25 నుండి ₹28 వరకు పెంచే యోచనలో ఉన్నట్లు