నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

భారత్ న్యూస్ ఢిల్లీ…..నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

మ.3:30 గంటలకు విచారణ చేయనున్న జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ప్రత్యేక ధర్మాసనం

రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన ఎస్ఎల్పీలపై విచారణ చేయనున్న ధర్మాసనం

ఓటుకి నోటు కేసును ఎన్నికల చట్టాల కింద విచారణ చేయాలని కోరుతున్న రేవంత్ రెడ్డి

ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని వాదనలు

ఈ కేసులో తన పేరు తొలగించాలని సండ్ర వెంకట వీరయ్య పిటిషన్