డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గంలో రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు

భారత్ న్యూస్ ఖమ్మం…..డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గంలో రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు

బోనకల్ మండలం ముష్టికుంట్లలో ఖమ్మం – బోనకల్లు ప్రధాన రహదారిపై బైఠాయించి మొక్కజొన్న కంకులతో నిరసన

కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలంటూ ధర్నా.. నిలిచిపోయిన వాహనాలు….