భారత్ న్యూస్ అమరావతి..అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో అస్వస్థతకు గురైన NSG కమాండర్…

Ammiraju Udaya Shankar.sharma News Editor…చంద్రబాబు మాట్లాడుతుండగా అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోబోయిన కమాండో
వెంటనే అప్రమత్తమై కమాండర్‌ను పట్టుకున్న ఇతరులు
డీహైడ్రేషన్ వల్లే కమాండర్ కు అస్వస్థత

సీఎం కాన్వాయ్‌లోని అంబులెన్స్‌లో కమాండర్‌కు తక్షణ ప్రాథమిక చికిత్స….