భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…ములుగు జిల్లా..
మేడారంలో వడగళ్ల వాన.
ములుగు జిల్లా మేడారం లో అకస్మాత్తుగా కురిసిన రాళ్ల వర్షం.
వడగళ్ల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న వరి, మిరప, పంటలు.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వల్ల నిలిచిపోయిన విద్యుత్ సరఫరా.
WhatsApp us