నేడే గద్దర్ ఫిలిం అవార్డుల వేడుక

.భారత్ న్యూస్ హైదరాబాద్….నేడే గద్దర్ ఫిలిం అవార్డుల వేడుక

ఉగాది పండుగ సందర్భంగా అవార్డుల అందజేత

హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో కార్యక్రమం

ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి

మొత్తం 17 విభాగాల్లో గద్దర్ ఫిలిం అవార్డ్స్-2025 ప్రకటన

ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు అందుకోనున్న నాగచైతన్య(తండేల్), రష్మిక మందన్న(ది గర్ల్‌ఫ్రెండ్)