ఉగాది తర్వాత ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన?

.భారత్ న్యూస్ అమరావతి..ఉగాది తర్వాత ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన?

Mar 17, 2026,

ఉగాది తర్వాత ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన?
ఆంధ్రప్రదేశ్ : ఉగాది తర్వాత సీఎం చంద్రబాబు ఏ క్షణమైనా సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పని చేయని, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 25 మంది ఉన్నారు. వీరిలో 7 నుంచి 9 మందిని తొలగించనున్నట్లు సమాచారం.