భారత్ న్యూస్ గుంటూరు..మార్చి 13న ‘పీఎం కిసాన్’ నిధుల విడుదల
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధులు ఈ నెల 13న విడుదల కానున్నాయి.
అస్సాం పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఈ నిధులు విడుదల చేయనున్నారు.

దేశవ్యాప్తంగా 9.32 కోట్లమంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.19 వేల కోట్లు జమకానున్నాయి..