భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…ఇకపై పొలాలకు గడ్డిమందు కొనాలంటే ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి
పంటపొలాల్లో కలుపు నివారణకు ఉపయోగించే గడ్డిమందు కొనుగోలుపై నిబంధనలు విధించనున్న తెలంగాణ ప్రభుత్వం

వ్యవసాయ అధికారులు పొలాలను పరిశీలించి, గడ్డిమందు అవసరమైతే ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలని,దాని ఆధారంగా రైతులు గడ్డిమందు కొనుగోలు చేయాలని ఆదేశాలు