రోడ్డు’న పడిన టమాటా..రైతులు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….రోడ్డు’న పడిన టమాటా..

గిట్టుబాటు ధర లేక పంట పారబోత

అన‌కాప‌ల్లి జిల్లా దేవరాపల్లి మార్కెట్‌లో టమాటా పంటను పారబోసిన రైతులు

దేవ‌ర‌ప‌ల్లి మార్కెట్‌ను ద‌ళారీలు, ప్ర‌భుత్వం స‌ర్వ‌నాశ‌నం చేశాయ‌న్న రైతులు

రైతాంగాన్ని ఆదుకోవాల్సిన పూర్తి బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంది

టామాటా రైతులు