రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం

..భారత్ న్యూస్ హైదరాబాద్….రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం

ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలో సుధీర్ఘ సమావేశం

ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక ” నేపథ్యంలో కీలక సమావేశం

అధికారులు, కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్న సీఎం