రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు ఈ రోజు ఢిల్లీ పర్యనటనలో ఉన్నారు.

భారత్ న్యూస్ రాజమండ్రి…రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు ఈ రోజు ఢిల్లీ పర్యనటనలో ఉన్నారు.
• ఈ పర్యటనలో భాగంగా గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారితోను, గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారితో సమావేశమవుతారు.
• పలు పెండింగ్ ప్రాజెక్ట్స్ అంశాలతోపాటు రాష్ట్రాభివృద్ధికి సంబంధించినవాటితోపాటు కీలక విషయాలపై చర్చించనున్నారు.