భారత్ న్యూస్ విజయవాడ…విజయనగరం :రాజాం మండలం ఒమ్మిలో స్మశానానికి దారిలేక అవస్థలు..అంత్యక్రియల కోసం మురుగు కాలువను దాటి స్మశానానికి వెళ్లలేక అగచాట్లు..స్మశానానికి రహదారి కల్పించాలని విన్నవించుకున్న పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు..
WhatsApp us