ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ,

భారత్ న్యూస్ విజయవాడ…ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ
రద్దయిన బుకింగ్‌లకు రీఫండ్‌ చేస్తామని ప్రకటన
ఆటోమేటిక్‌గా డబ్బు రీఫండ్‌ అవుతుందన్న ఇండిగో
డిసెంబర్‌ 5 నుంచి 15 మధ్య ప్రయాణాలపై..
రద్దు, రీషెడ్యూల్‌కు పూర్తి డబ్బులు చెల్లింపు.