భారత్ న్యూస్ నెల్లూరు..శబరిమలలో ఉద్రిక్తత.. తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి..
ఓ అయ్యప్ప భక్తుడి తల పగలగొట్టిన వ్యాపారి
వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగినందుకు గాజు సీసాతో భక్తుడి తల పగలగొట్టిన షాపు యజమాని
పెద్ద ఎత్తున షాపు వద్దకు చేరుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులు
షాపు వద్ద నిల్చొని నిరసన తెలుపుతున్న అయ్యప్ప భక్తులు

వ్యాపారులను, భక్తులను అడ్డుకుంటున్న పోలీసులు